హైదరాబాద్: 28°C
క్రీడలు

గంభీర్‌పై శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ పనికిరాడని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గంభీర్ కోచింగ్ శైలి ఆటగాళ్లలో ఒత్తిడి పెంచుతుందని, సరిగా ఆడకపోతే జట్టు నుంచి తొలగిస్తారనే భయం ఏర్పడుతుందన్నాడు. అందుకే గంభీర్‌ను తప్పించి.. ధోనీని కోచ్‌గా చేయాలని చెప్పాడు. ధోనీ అయితే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపుతాడని, జట్టును విజయపథంలో నడిపిస్తాడని తెలిపాడు.

Advertisement

Advertisement