బంగ్లాదేశ్ పర్యటనలో ODI సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా, T20 సిరీస్‌ను మాత్రం కైవసం చేసుకుంది. తొలి T20లో 4 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్, తాజాగా రెండో T20లో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన AUS.. రెన్‌షా (89) రాణించడంతో 196/5 పరుగులు చేసింది. BAN 189 పరుగులకే పరిమితమైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే కంగారూలు సిరీస్‌ను సొంతం చేసుకున్నారు.
క్రీడలు
వన్డే సిరీస్ పోయినా టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement


