ఆఫ్ఘనిస్తాన్-Aతో జరిగిన వన్డేలో శ్రీలంక-A 103 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 322 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ 219 పరుగులకే ఆలౌటైంది. దీంతో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇప్పటికే భారత్ ఫైనల్ చేరుకోగా.. ఈ నెల 21న జరిగే తుది పోరులో ఈ జట్లు తలపడనున్నాయి.
క్రీడలు
ట్రై సిరీస్: భారత్, లంక మధ్య ఫైనల్ ఫైట్
Advertisement
Advertisement
Advertisement


