ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ తన ఆల్ టైమ్ టెస్టు ప్లేయింగ్-11ను ప్రకటించాడు. అయితే ఈ జట్టులో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్‌కు చోటు కల్పించకపోవడం చర్చనీయాంశంగా మారింది. భారత్ నుంచి కోహ్లీకి మాత్రమే స్థానం కల్పించాడు. జట్టు: గ్రెమ్ స్మిత్(c), సంగక్కర(wk), పాంటింగ్, కోహ్లీ, స్టీవ్ స్మిత్, జాక్ కలిస్, ABD, మిచెల్ జాన్సన్, స్టెయిన్, మురళీధరన్, స్టార్క్.
క్రీడలు
ఆల్‌టైమ్ టెస్టు-11లో సచిన్‌కు నో ప్లేస్
Advertisement
Advertisement
Advertisement


