హైదరాబాద్: 28°C
క్రీడలు

హర్భజన్‌కు శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్

Advertisement

2008-IPLలో శ్రీశాంత్‌ను హర్భజన్ చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే హర్భజన్ ఓ యాడ్‌లో ఇదే సీన్‌ను గుర్తుచేసేలా నటించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీశాంత్.. రింగ్‌లో తేల్చుకుందామంటూ హర్భజన్‌కు సవాల్ విసిరాడు. 'బాక్సింగ్ గ్లౌజులు వేసుకుని నాతో రింగ్‌లో తలపడగలవా? నాతో పోటీ పడేంత దమ్ముందా?' అని శ్రీశాంత్ వ్యాఖ్యానించాడు.

Advertisement

Advertisement