E.G: ఆంధ్ర ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగం వైస్ చైర్మన్‌గా నల్లమిల్లి సుబ్బారావు ఏకగ్రీవంగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఇల్లూరి లక్ష్మయ్య శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో వ్యాపార అనుభవాన్ని వినియోగించి మహాసభ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
వార్తలు
నల్లమిల్లి ఆర్యవైశ్య మహాసభ వాణిజ్య విభాగ అధ్యక్షుడిగా ఏకగ్రీవం
Advertisement
Advertisement
Advertisement


