SKLM: అందరూ ఫ్రైడేను డ్రైడేగా పాటించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కోరారు. శుక్రవారం శ్రీకాకుళంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించిన "ఫ్రైడే డ్రై డే" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫ్రైడేను డ్రైడేగా పాటిస్తే మలేరియా, డెంగ్యూ, తదితర వాటిని నివారించవచ్చని చెప్పారు. పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
వార్తలు
డ్రైడేతోనే డెంగ్యూ, మలేరియాలకు చెక్
Advertisement
Advertisement
Advertisement


