హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు రైతుల ఖాతాల్లో నిధులు జమ

Advertisement

VZM: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద తొలి విడత నిధులు రేపు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలో 2,27,700 మంది రైతు కుటుంబాలకు మొత్తం రూ.149.84 కోట్ల ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.113.85 కోట్లు, కేంద్రం తరఫున రూ.35.99 కోట్లు విడుదల కానున్నాయన్నారు.

Advertisement

Advertisement