Sonal Chauhan : ఆఫర్లు ఉన్నా.. లేకున్నా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తునే ఉండాలి హీరోయిన్లు. లేదంటే జనాలు మరిచిపోయినట్టే. ముఖ్యంగా చేతిలో సినిమాలు లేనప్పుడు హాట్ ఫోటో షూట్సే హీరోయిన్లకు ఆఫర్లు తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది బాలయ్య హీరోయిన్.
ఆఫర్లు ఉన్నా.. లేకున్నా.. హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తునే ఉండాలి హీరోయిన్లు. లేదంటే జనాలు మరిచిపోయినట్టే. ముఖ్యంగా చేతిలో సినిమాలు లేనప్పుడు హాట్ ఫోటో షూట్సే హీరోయిన్లకు ఆఫర్లు తెచ్చిపెడుతుంటాయి. ప్రస్తుతం ఆఫర్ల కోసం తెగ ట్రై చేస్తోంది బాలయ్య హీరోయిన్.
అదిరిపోయే ఫిగర్, అందం ఉన్నప్పటికీ.. అదృష్టం కలసిరాని హీరోయిన్లలో సోనాల్ చౌహన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ వంటి చిత్రాల్లో నటించింది. చివరగా ఎఫ్3, నాగార్జున ‘ది ఘోస్ట్’ సినిమాల్లో నటించింది.
ఈ సినిమాల్లో గ్లామర్ షో గట్టిగానే చేసింది సోనాల్. అసలు ఈ బోల్డ్ బ్యూటీకి అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు ఉండవు. అమ్మడిది పర్ఫెక్ట్ ఫిగర్.. కుర్రకారు కూడా సోనాల్ గ్లామర్ షోకి ఫిదా అవుతుంటారు. వాళ్లను మరింత టెంప్ట్ చేసేందుకు.. సోనాల్ ఫోటో షూట్స్ చూస్తే.. ఔరా అనాల్సిందే.
బికినీ ఫోటోస్, థైస్ షో, ఎద అందాల విందు చేస్తునే ఉంటుంది. తాజాగా ఏ పార్ట్‌కు ఆ పార్ట్ సపరేట్గా క్లోజ్‌లో చూపిస్తు.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది సోనాల్ చౌహాన్. ప్రస్తుతం ఈ ఫోటోలు కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నాయి. అమ్మడి బోల్డ్నెస్ చూసి కలల్లో విహరిస్తున్నారు. ముఖ్యంగా ఓ ‘లో’ యాంగిల్ ఫోటో మాత్రం హాట్నెస్కే బాప్లా ఉంది. బికినీ కూడా కనిపించకుండా.. థైస్ మాత్రమే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రజెంట్ సినిమాల విషయానికొస్తే.. హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది సోనాల్ పాప. అన్నట్టు ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఏదేమైనా సోనాల్ గ్లామర్ షో మాత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంది.