MBNR: తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని మాజీ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ, ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అక్రమ కేసులు నమోదు చేయడం, జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
వార్తలు
ఆంధ్ర నాయకుల దౌర్జన్యం ఏంటి: మాజీ మంత్రి
Advertisement
Advertisement
Advertisement


