హైదరాబాద్: 28°C
వార్తలు

ఫామ్‌హౌస్‌లో యువకుడి అనుమానాస్పద మృతి

Advertisement

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం వడ్డేపల్లిలోని ఒక ఫామ్‌హౌస్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడి అఖిల్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పాలితం గ్రామానికి చెందిన అతడిని స్నేహితులు ఇక్కడికి పిలిపించినట్లు తెలుస్తోంది. అఖిల్ మరణంపై కుటుంబ సభ్యులు స్నేహితులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Advertisement