MBNR: కర్ణాటక ప్రాంతంలో తుంగభద్ర, కృష్ణా నదులపై నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టులు తెలంగాణకు తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు గేట్ల ప్రారంభోత్సవానికి వెళ్లిన ముఖ్యమంత్రికి ఈ ప్రాజెక్టులు కనిపించలేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం, మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
వార్తలు
'కొత్త ప్రాజెక్టులు తెలంగాణను ఎడారిని చేస్తాయి'
Advertisement
Advertisement
Advertisement


