SDPT: కోహెడ మండలం బస్వాపూర్ గ్రామంలో మొహర్రం పీర్ల ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతోంది. ఉదయాన్నే మసీదుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆల్వా చుట్టూ పీర్లను తిప్పుతున్నారు. డప్పు చప్పుళ్ల మధ్య యువకులు పూనకాలతో పీర్లను ఎత్తుకుని ఇంటింటికీ తిరుగుతున్నారు. భక్తులు కొబ్బరికాయలు, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
వార్తలు
VIDEO: భక్తిశ్రద్ధలతో మొహర్రం పీర్ల ఊరేగింపులు
Advertisement
Advertisement
Advertisement


