E.G: వైసీపీ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్లను మంగళవారం నియమించింది. ఈ మేరకు వైసీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు అందాయి. తూ.గో జిల్లా వైసీపీ పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్‌గా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు బాధ్యతలు అప్పగించిoది. తనపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను నిర్వహిస్తానన్నారు.