PPM: ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొల్లి సంభమూర్తి డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్చ్ 5వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రోజు ఏదో ఒక యాప్‌తో ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.