KMM: సీవీఆర్ కళావేదికపై పీఎం జడ్పీహెచ్ఎస్ మడుపల్లి వార్షికోత్సవ వేడుకలు హెచ్ఎం తోట నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎమ్ఓ ప్రభాకరరెడ్డి హాజరయ్యారు. మధిర మండలంలో ఏకైక పీఎం హై స్కూల్, మడుపల్లి అని తెలియజేశారు. పీఎం స్కీం సౌకర్యాలను నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ జిల్లాలో అగ్రగామిగా ఉండాలని అన్నారు.