PDPL: ధర్మారం మండలం పెరుకపల్లిలో అచ్చే తిరుపతి నిర్మించుకున్న ఇందిరమ్మ గృహాన్ని మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తిరుపతి దంపతులకు నూతన వస్త్రములు బహుకరించారు. ఇందిరమ్మ గృహ పథకంతో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలు
ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన మంత్రి
Advertisement
Advertisement
Advertisement


