హైదరాబాద్: 28°C
వార్తలు

ఇద్దరు సర్వేయర్లకు పదోన్నతులు

Advertisement

NLR: జిల్లాలో మండల స్థాయిలో పనిచేస్తున్న ఇద్దరు సర్వేయర్లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ రోనంకి కూర్మానాధ్ ఉత్తర్వులు జారీ చేశారు. బోగోలు MRO ఆఫీస్ సర్వేయర్ పీ. శ్రీనివాసులు రెడ్డిని ప్రకాశం జిల్లా R&R యూనిట్‌కు, కందుకూరు సబ్ కలెక్టర్ ఆఫీస్‌కు వీరు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ అఫ్ సర్వేయర్లగా పదోన్నతులు కల్పించారు.

Advertisement

Advertisement