పురుషుల ప్రొ హాకీ లీగ్ టోర్నీలో పాకిస్తాన్‌ను భారత్ మరోసారి చిత్తు చేసింది. నిన్న జరిగిన లీగ్ మ్యాచ్‌లో 7–1 గోల్స్ తేడాతో పాక్‌పై భారత్ ఘనవిజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ 17 పాయింట్లతో 7వ స్థానంలో ఉండగా... పాకిస్తాన్ ఆడిన 15 మ్యాచ్‌ల్లోనూ ఓడి చివరి స్థానంలో నిలిచింది.
క్రీడలు
ప్రొ హాకీ లీగ్: పాక్‌పై భారత్ ఘనవిజయం
Advertisement
Advertisement
Advertisement


