హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో నేడు డబుల్ ఫైట్

Advertisement

ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు రెండు ఆసక్తికరమైన మ్యాచ్‌లు జరగనున్నాయి. సియాటెల్ వేదికగా రాత్రి 8:30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. అదే సమయంలో వాంకూవర్ వేదికగా జరగనున్న మరో మ్యాచ్‌లో న్యూజిలాండ్, బెల్జియం పోటీ పడనున్నాయి. రేపు పనామా vs ఇంగ్లండ్, క్రొయేషియా vs ఘనా, కొలంబియా vs పోర్చుగల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

Advertisement