ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సెనెగల్, ఫ్రాన్స్ జట్లు ఘనవిజయాలు సాధించాయి. టోరంటో వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెనెగల్ 2-0 తేడాతో ఇరాక్‌ను చిత్తు చేసింది. అలాగే, నార్వేపై ఫ్రాన్స్ 4-1 తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ఫ్రాన్స్ 'గ్రూప్-I'లో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించగా... రెండో స్థానంలో నిలిచిన నార్వే కూడా తదుపరి రౌండ్‌కు చేరుకుంది.
క్రీడలు
ఫిఫా వరల్డ్‌కప్: నాకౌట్‌కు ఫ్రాన్స్
Advertisement
Advertisement
Advertisement


