TG-20 లీగ్‌లో భాగంగా ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా మ.2:15 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో మెదక్ ఫాల్కన్స్, హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ పోటీపడనున్నాయి. అలాగే, రా.7:15 గంటలకు జరగనున్న రెండో మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్, రంగారెడ్డి రైజర్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లను జియోహాట్‌స్టార్‌లో లైవ్‌లో వీక్షించవచ్చు.
క్రీడలు
TG-20 లీగ్: నేడు రెండు మ్యాచ్‌లు
Advertisement
Advertisement
Advertisement


