హైదరాబాద్: 28°C
వార్తలు

వరంగల్ కుడా ప్లాట్ల వేలానికి విశేష స్పందన

Advertisement

WGL: వరంగల్ కుడా పరిధిలోని ఓ-సిటీ టౌన్‌షిప్‌లో శుక్రవారం నిర్వహించిన రెసిడెన్షియల్ ప్లాట్ల బహిరంగ వేలానికి విశేష స్పందన లభించింది. మొత్తం 45 ప్లాట్లలో 39 విక్రయమయ్యాయి. గజానికి గరిష్ఠంగా రూ. 75వేల ధర నమోదుకాగా, కనీస ధర రూ. 48వేలుగా నిర్ణయించినప్పటికీ అన్ని ప్లాట్లు అంతకంటే అధిక ధరకే అమ్ముడయ్యాయి. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ వేలం పర్వవేక్షించారు.

Advertisement

Advertisement