హైదరాబాద్: 28°C
వార్తలు

కడియం నర్సరీల్లో యాసిడ్ పురుగుల దాడి.. రైతులు ఆందోళన

Advertisement

E.G: కడియం నర్సరీ ప్రాంతంలో యాసిడ్ పురుగులు కలకలం రేపుతున్నాయి. రైతులు, అక్కడ పనులు చేసుకొనే వారిపై పురుగులు దాడి చేసి అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. ఒంటిపై ఈ పురుగు పాకిన చోట పెద్ద పెద్ద బొబ్బలు ఏర్పడి మంట వస్తున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఈ పురుగులు లక్షల్లో వ్యాప్తి చెంది విపరీతంగా దాడి చేస్తున్నాయని వాపోతున్నారు

Advertisement

Advertisement