AKP: నర్సీపట్నంలో సోమవారం సాయంత్రం వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి రథయాత్ర నిర్వహించారు. వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా ఆలయ కమిటీ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు శరత్ కుమార్ ఆచార్యులు ఊరేగింపు కార్యక్రమం ప్రారంభించారు. కోలాట నృత్యాలతో సాగిన ఊరేగింపు తొలగించడానికి భక్తులు బారులు తీరారు.