KRNL: పత్తికొండలో ఉపాధ్యాయుడు నర్సోజీ రావు పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి సీపీఎం నాయకులు శాలువా కప్పి సన్మానించారు. యూటీఎఫ్ నాయకునిగా, ఉపాధ్యాయుడిగా ఆయన అందించిన సేవలను నాయకులు కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా యువతకు మార్గనిర్దేశం చేస్తూ సంఘానికి సేవలందించాలని ఆకాంక్షించారు.
వార్తలు
పత్తికొండలో ఘనంగా నర్సోజీ రావు పదవీ విరమణ
Advertisement
Advertisement
Advertisement


