భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ యూఎస్ ఓపెన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో మాజీ వరల్డ్ నం.1 శ్రీకాంత్ గంటా 12 నిమిషాల పాటు పోరాడి 22-20, 15-21, 21-19తో జపాన్‌కు చెందిన యుడై ఒకిమోటోపై విజయం సాధించాడు. సుదీర్ఘ టైటిల్ నిరీక్షణలో ఉన్న శ్రీకాంత్, రేపు జరిగే ఫైనల్‌లో చైనీస్ తైపీ ఆటగాడు సు లీ యాంగ్‌తో తలపడనున్నాడు.
క్రీడలు
యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్
Advertisement
Advertisement
Advertisement


