హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్

Advertisement

ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తన కెరీర్‌లో చివరి మ్యాచ్ అని తెలిపాడు. స్టోక్స్ తన కెరీర్‌లో 122 టెస్టుల్లో 7,228 పరుగులు, 246 వికెట్లు.. 114 వన్డేల్లో 3,463 పరుగులు, 74 వికెట్లు.. T20ల్లో 43 మ్యాచ్‌ల్లో 585 పరుగులు, 26W సాధించాడు.

Advertisement

Advertisement