మహిళల టీ20 ప్రపంచకప్: సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 170/4 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఈ కీలక పోరులో భారత్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్(56*) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మంధాన 38, షఫాలీ 34, జెమీమా 34 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో గనుక భారత్ ఓడిపోతే ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమిస్తుంది.
క్రీడలు
చెలరేగిన హర్మన్‌ప్రీత్.. భారత్ స్కోర్ ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement


