ఐర్లాండ్‌తో రెండో టీ20లో 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు భారీ షాక్ తగిలింది. భారత ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ డకౌటయ్యారు. జై మూండ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి బంతికే శాంసన్ ఔట్ కాగా, 4వ బంతికి అభిషేక్ కూడా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఇషాన్, అయ్యర్ క్రీజులో ఉన్నారు.
క్రీడలు
IND vs IRE: టీమిండియాకు భారీ షాక్
Advertisement
Advertisement
Advertisement


