PLD: నరసరావుపేటలో జరుగుతున్న SIR కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. స్థానిక ప్రజలను కలిసి ఎన్యూమరేషన్ ఫారాలు సక్రమంగా అందుతున్నాయా అని ఆరా తీశారు. బీఎల్ఏలు 100 శాతం ఫారాల పంపిణీ, పూర్తి చేయించడం, అవసరమైన పత్రాలు జతచేసి సకాలంలో బీఎల్ఓలకు అందజేసేలా పనిచేయాలని సూచించారు.
వార్తలు
VIDEO: SIR కార్యక్రమాన్ని పర్యవేక్షించిన గోపిరెడ్డి
Advertisement
Advertisement
Advertisement


