ప్రకాశం: సింగరాయకొండ మండలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్రస్థాయి బండలకు పోటీలను ఆలయ ఈవోతో పాటు స్థానిక టీడీపీ నాయకులు ప్రారంభించారు. పోటీలలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి ఎడ్ల జతలతో యజమానులు హాజరయ్యారు. పోటీలలో విజయం సాధించే విజేతలకు బహుమతులు అందజేస్తున్నట్లు వారు తెలిపారు.
వార్తలు
VIDEO: సింగరాయకొండలో రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
Advertisement
Advertisement
Advertisement


