హైదరాబాద్: 28°C
వార్తలు

తాగునీటి సమస్యకు ఎమ్మెల్యే చొరవతో పరిష్కారం

Advertisement

KRNL: గోనెగండ్లలో తాగునీటి సమస్యపై వచ్చిన ఫిర్యాదులపై ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు నీటి పంపింగ్ ఏర్పాటు చేసి, క్లోరినేషన్‌తో పాటు రసాయన శుద్ధి చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం మండలంలో స్వచ్ఛమైన తాగునీటి సరఫరా పునరుద్ధరించబదిందని తెలిపారు.

Advertisement

Advertisement