KNR: స్నేహితుడి అంత్య క్రియలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి చెందించారు. పోలీసుల ప్రకారం.. శనిగరానికి చెందిన వినయ్, నాగరాజు స్నేహితుడు చనిపోవడంతో బైకుపై అంత్యక్రియలకు వెళ్లి తిరుగు ప్రయాణంలో లక్ష్మీపురం వద్దకు రాగానే బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టినట్లు వారు తెలిపారు. రోడ్డుపై ఎగిరిపడటంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మరణించినట్లు పేర్కొన్నారు.