హైదరాబాద్: 28°C
వార్తలు

పార్ట్‌టైం అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

WGL: రాయపర్తి, దుగ్గొండి, పర్వతగిరి మండలాల్లోని టీఎస్డబ్ల్యూఆర్ బాలికల పాఠశాల, కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరానికి పార్ట్‌టైం అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ ఎస్.సరిత తెలిపారు. జేఎల్ గణితం, ఫిజిక్స్ కెమిస్ట్రీ, పీజీటీ బయాలజీ, ఇంగ్లీష్, టీజీటీ గణితం సబ్జెక్టులకు చెప్పేందుకు దరఖాస్తు 27 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Advertisement

Advertisement