హైదరాబాద్: 28°C
వార్తలు

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

Advertisement

JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో రూ. 12 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధికి బీటీ, సీసీ రోడ్ల నిర్మాణమే లక్ష్యమని ఆయన తెలిపారు. పనులను నాణ్యతతో, గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సర్పంచ్ మదికుంట రాధా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement