వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన 18 మందికి కోర్టు రూ. 15,600 జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ కె. సుజాత నిన్న తెలిపారు. అలాగే లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి రూ. 1,000 జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
వార్తలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 18 మందికి జరిమానా
Advertisement
Advertisement
Advertisement


