వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైనట్లు ప్రిన్సిపల్ డాక్టర్ రఘునందన్ తెలిపారు. ఈ స్టడీ సెంటర్‌లో బీఏ, బీకాం, బీఎస్సీ (బీజెడ్సీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్లు ప్రారంభం
Advertisement
Advertisement
Advertisement


