కోనసీమ: రాష్ట్రంలో కూటమి ఎమ్మెల్యేల మానసిక స్థితి సరిగా లేదని, వారు వైద్యులకు చూపించుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ఒక వీడియోలో మాట్లాడుతూ.. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మతిభ్రమించి మాజీ సీఎం జగన్‌పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, అతని మానసిక స్థితి బాగోలేదా, మద్యం సేవించి మాట్లాడుతున్నారా అని అనుమానంగా ఉందన్నారు.
వార్తలు
VIDEO: ఓటమి ఎమ్మెల్యేల మానసిక స్థితి సరిగా లేదు: ఎమ్మెల్సీ బొమ్మి
Advertisement
Advertisement
Advertisement


