WGL: వర్ధన్నపేట పట్టణంలో SIR ప్రక్రియపై BLAలు, BLOలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గురువారం ఎమ్మెల్యే నాగరాజు పాల్గొన్నారు. ఓటర్ల వివరాల నమోదు, సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం పాటించాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా BLAలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు SIR ప్రక్రియను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
ఓటరు జాబితాలే ప్రజాస్వామ్యానికి పునాది: ఎమ్మెల్యే
Advertisement
Advertisement
Advertisement


