హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టొద్దు: ఎంపీ

Advertisement

AP: ఏలూరు కలెక్టరేట్‌లో MP పుట్టా మహేష్‌కుమార్ పోలీసులపై వింత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి. తాగి బండెక్కితే కేసులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరొస్తోందని, రోజుకు 30 ఫోన్ కాల్స్ మందుబాబులవే వస్తున్నాయని అన్నారు. ప్రమాదాలు జరుగుతాయని SP కొమ్మి కిషోర్ చెప్పగా, తమ కార్యకర్తలకు కాస్త ఫ్లెక్సిబిలిటీ ఇవ్వాలంటూ MP రిక్వెస్ట్ చేయడం గమనార్హం.

Advertisement

Advertisement