SKLM: పలాసలో నూతనంగా ఏర్పాటు చేసిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని అన్నారు. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ ఆసుపత్రి పలాసతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
వార్తలు
'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం'
Advertisement
Advertisement
Advertisement


