SRPT: ఈనెల 28న ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ లింగమూర్తి కోరారు. గురువారం తుంగతుర్తి మండలం రావులపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పీహెచ్సీ పరిధిలో ఐదు సంవత్సరాలలోపు వయస్సు గల 4,157 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.
వార్తలు
'పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
Advertisement
Advertisement
Advertisement


