SRPT: ఆత్మకూర్ (S) మండలంలోని ఏపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మట్టపల్లి సైదులు తమ ఇద్దరి పిల్లలను తాను విద్య బోధించే పాఠశాలలోనే మండల విద్యాధికారి ధారాసింగ్ సమక్షంలో చేర్పించారు. తాను చిన్నప్పుడు సర్కారు బడిలోనే చదివి టీచర్‌ను అయ్యానని, తమ పిల్లలను ఇక్కడే చదివించి తీర్చిదిద్దుతానని అన్నారు. హెచ్ఎం జాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు
ప్రభుత్వ బడికి ఉపాధ్యాయుడి పిల్లలు
Advertisement
Advertisement
Advertisement


