గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు అధిక సంఖ్యలో యువత హాజరయ్యారు. 20కిపైగా కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ తెలిపారు. జాబ్ మేళా యువత విజయ శిఖరాలకు తొలి మెట్టుగా నిలవాలని ఆకాంక్షించారు.
వార్తలు
జాబ్ మేళా యువతకు తొలి విజయమెట్టు: ఎమ్మెల్యే నసీర్
Advertisement
Advertisement
Advertisement


