ATP: తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవ వేదికపై CM రేవంత్ రెడ్డి తన ఆత్మీయతను చాటుకున్నారు. మూడు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు ఆసీనులవుతున్న సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్‌ను ఆయన ప్రత్యేకంగా దగ్గరకు పిలిచారు. పార్టీలు, రాష్ట్రాలు వేరైనా పాత మిత్రుడిని పక్కనే కూర్చోబెట్టుకుని గౌరవించారు. రాజకీయాల్లో చెక్కుచెదరని వీరి స్నేహ బంధాన్ని మరోసారి నిరూపించింది.
వార్తలు
VIDEO: పయ్యావులతో స్నేహానికి సీఎం రేవంత్ పెద్దపీట
Advertisement
Advertisement
Advertisement


