WNP: పెబ్బేరు మండలంలోని రాంపురం గ్రామంలో శ్రీ జములమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే మెగా రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. జములమ్మ దేవాలయంలో మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేశారు.
వార్తలు
VIDEO: వైభవంగా జమ్మలమ్మ దేవి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు
Advertisement
Advertisement
Advertisement


