NLR: సైదాపురం పోలీసు స్టేషన్‌లో రాపూరు CI శ్రీనివాసరావు, సైదాపురం ఎస్సై దుర్గాప్రసాద్, కండలేరు డ్యాం SI భవాని ఆద్వర్యంలో విచారణ చేస్తున్నారు. కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన అనే యువతికి SBIలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.52 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో రజిత రిమాండ్‌లో ఉంది. ఈ రోజు మధ్యాహ్నంతో రజిత పోలీసు కస్టడీ ముగుస్తుంది.
వార్తలు
లేడీ డాన్ రజితను రెండో రోజు విచారిస్తున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement


