హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన గ్రామాభివృద్ధి కమిటీ ఎన్నిక

Advertisement

NZB: భీమగల్ మండలం పిప్రిలో నూతన గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ అధ్య క్షుడిగా పల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంగం గంగారం, క్యాషియర్ స్వామి అనిల్ ఎన్నికయ్యారు. సభ్యులుగా కొడిగల స్వామి, నాలగంటి పరమేష్, సుంకరి భూమన్న, అశోక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన వీడీసీ సభ్యులను సర్పంచ్ అరిగేల జనార్దన్ ఘనంగా సన్మానించారు.

Advertisement

Advertisement