ATP: ఈ నెల 28న ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయనున్నట్లు డీఎంహెచ్‌ఓ డా.దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2,83,430 మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇందుకోసం 1,623 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామని వివరించారు. ప్రయాణాల్లో ఉండే వారి కోసం మొబైల్ బృందాల సదుపాయం కల్పించినట్లు పేర్కొన్నారు.
వార్తలు
ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో: డీఎంహెచ్‌ఓ
Advertisement
Advertisement
Advertisement


